ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనం ఎప్పుటి పని అప్పుడు చేసుకొకుండా ఇతరులమీద ఆదారపడితే పనులు జరగవు...


భీమయ్య గారి తోటలోన చేట్ల మీద ఓక పక్షి గూడు కట్టుకుని అందులో పిల్లల్ని పెట్టింది.

భీమయ్య ఓక రోజు కోడుకులతొ కలసి తొటకు వచ్చి అయ్యో చేట్లన్ని ఏండిపోయ్యయిరా! రేపు మన బందువులను తీసుకువచ్చి ఈ చేట్లు కొట్టేసి కోత్త మొక్కలు నాటుదాం అన్నాడు.

పిల్లలకు ఆహరం తేవడానికి వేళ్ళిన తల్లి తిరిగి రాగానే పిల్లలు అమ్మా! ఈ రోజు తోట యజమాని భీమయ్య కోడుకులతో వచ్చి రేపు ఈ చేట్లు కోట్టేస్తారట అని చేప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంది.

మర్నాడు భీమయ్య తన కోడుకులతో వచ్చి రేపు కూలివాళ్ళను తీసుకువచ్చి ఈ చేట్లను కోట్టించేద్దాం అన్నాడు. తల్లి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఇదే విషయం చేప్పాయి. తల్లి విని ఊరుకుంది

మూడవ రోజు కూడ భీమయ్య తన కోడుకులతో వచ్చి ఎప్పటిలాగనే రేపు స్నేహితులతో వచ్చి చేట్లు కోట్టేద్దాం అన్నాడు. ఎప్పటిలాగే తల్లి పక్షి విని ఊరుకుంది.

నాల్గవ రోజు కూడ భీమయ్య వచ్చి ఇక లాభం లేదురా రేపు మనమే వచ్చి చేట్లు కోట్టేద్దాం అన్నాడు.

తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఆ విషయం చేప్పాయి.

వేంటనే తల్లి పక్షి తన పిల్లలను తీసుకుని వేళ్ళిపోయి ఇంకోక చేట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని అందులో పెట్టింది.

అప్పుడు పిల్ల పక్షులు అడిగాయి ఏందుకమ్మా మొదటిసారి, రేండవసారి, మూడవసారి, చేప్పిన పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలా తీసుకోచ్చావేంటి అని.

అప్పుడు తల్లి పక్షి పిల్లలతో బందువుల మీద, స్నేహితుల, మీద కూలి వాళ్ళ మీద ఆదారపడితే పనులు అవ్వవు మన పనులు మనం చేసుకుంటే తప్పక అవుతాయి అంది


నీతి: మనం ఎప్పుటి పని అప్పుడు చేసుకొకుండా ఇతరులమీద ఆదారపడితే పనులు జరగవు. 

ఓకవేళ జరిగిన త్వరగా అవ్వవు.

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇంగ్లీషువాడు .. వాడి భాష మనకి రాదు...

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు. ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి.... వాడి భాష మనకి రాదు... వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు. మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది. మనం "రాజమహేంద్రి" అన్నాం... వాడికి "రాజమండ్రి"లా వినిపించింది. మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కాన

నాన్న ... ఒక అద్భుతం

  ఓ కుర్రాడు 👲 కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤 ఎంత కోపంతో వచ్చాడంటే..  తను చూసుకోలేదు  తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.👞👞  కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో.. అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁 చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒 ఇంటి నుండి వచ్చేప్పుడు  కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు 😉 అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే  ఉంటాయని వాడి నమ్మకం.s👲 నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .  కరుస్తూ ఉన్నట్టు ఉంది .  బూటు లోపల సాఫ్ట్ గా లేదు . మడమ నొప్పెడుతోంది .😣 అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .  లోపల తడి తడి గా అనిపించింది . కాలు ఎత్తి చూశాడు.... బూటు అడుగున చిన్న కన్నం..👞 కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! v🚶 విచారణ లో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌 సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …  నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు . ఆఫీసు లో 40,000 అప్పు తీ

శివతత్వం - పాము, అగ్ని, భూతపిశాచాలు

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు. ”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అ