సృష్టి లో ఏ తప్పు లేదు. ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది.
మనం ఎక్కడకు వెళ్లినా మనతో పాటు మన హృదయం తీసుకొని వెళ్ళాలి.
ప్రతి రోజు మనం తృప్తిగా నిద్రించాలంటే ప్రతి ఉదయం ఒక చక్కటి సంకల్పంతో మేలుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.
మనం గొప్ప పనులు చేయలేక పోవచ్చు. కానీ గొప్ప ప్రేమతో చేసిన పని చిన్నదైనా అది గొప్ప పనే అవుతుంది.
ఒక వ్యక్తి మనకు కోపం తెప్పించ గలిగాడంటే ,అతడు మనమీద విజయం సాధించినట్లే.
ఒదిగి ఉండడం తెలిసిన వారికే , ఆధిపత్యం ఎలా చేయాలో తెలుస్తుంది.
పిల్లలు మన మాట వినడం లేదు అంటే వారు మనల్ని ఎప్పుడూ గమనిస్తూ వుంటారు అన్న విషయం గురించి ఆలోచించండి..!!
ఎన్ని పనులన్నా మీకోసం మీరు సమయం ఇస్తేనే శాశ్వత ఆనందం, ఆరోగ్యం..!!
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి