జీవితంలో
మనతో ఒకరు
పోరాడాలనుకుంటారు
మోసం చేయాలనుకుంటారు
ముంచాలనుకుంటారు
తొక్కాలనుకుంటారు
పోల్చుకుంటారు
వెటకారం చేస్తారు
అవమాన పరుస్తారు
చెడు ప్రచారం చేస్తారు
ఎదుగుదలను ఓర్వరు
ద్రోహం చేస్తారు
వెన్నుపోటు పొడుస్తారు
నటిస్తారు
తక్కువ చేసి మాట్లాడుతారు
బలం గురించి కంటే బలహీనత గురించే మోగిస్తారు
జాలి చూపిస్తున్నట్లు ఉంటారు
డబ్బుతో పోలుస్తారు
మన నష్టంతో
సంతోష పడుతారు
డప్పు కొడుతారు
చాప్టర్ క్లోజ్ అంటారు..
చేతకానిది ఎందుకు చేయాలి అంటారు
అలాగే కావాలి అంటారు
ఇలా.......
ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సందర్భాలు ,ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి ...
నువ్వు వారి మాటలకు అక్కడే ఆగితే ...
నువ్వో దద్దమ్మవి, వాళ్లు అక్కడే ఉంటారు ...
నువ్వే చేరే చోటకి చేరు.
చెయ్ సవాల్!.....దీన్మమ్మీ జీవితం ...
_చావో ... రేవో _
నీతో ... నీ లక్ష్యంతో
వాళ్ల గురించి సమయం వృధా చేయకు
మన ప్రయాణంలో వాళ్ళు ఒక గడ్డి పరకతో సమానం
ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు
మన ప్రయాణం... మనదే
ఎందుకంటే
ఈ జీవితం మనది. వాళ్లది కాదు......
_వాళ్లు సరదాకు బ్రతుకుతారు......._
_మనం సచ్చాక కూడా బ్రతకాలి._
_అదే జీవిత పరమార్థం..
ఒక్కసారి ఆలోచించండి జీవితం లో అందరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీలో ఉన్న ఆ ప్రత్యేకతను గుర్తించండి.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి