ఒక షూ కంపేనీ ఒక సర్వే నిర్వహించింది తన సర్వే పనిలో భాగంగా ఒక వ్యక్తిని పంపించింది సర్వే పూర్తి చేసిన వ్యక్తి రిపొర్ట్ ఇలా ఇచ్చాడు...
సార్ ఇక్కడ ఒక్కరు కూడ షూ వెస్కోడం లేదు ఇక్కడ మన కంపేని మొదలు పెడితే మనకు లాభాలు రావడం పక్కన పెట్టండి మనకి అస్సలు కూడ మిగలదు...
కంపెనీ కొన్ని నెలలు ఆగాకా మరొక వ్యక్తిని సర్వే పనుల మీద పంపించింది...
రెండవ వ్యక్తి సర్వే పూర్తి చేసి కంపెనీకి,
" అయ్యా.. ఇక్కడ ఒక్కరు కూడా షూస్ వెయ్యడం లేదు..
ఇక్కడ కాని మన బిసినెస్ మొదలు పెడితే చాలా బాగుంటుంది..
దేనికంటే వాళ్ళకు షూస్ గురించి తెలియదు మనం తెలియజేస్తాం
సో... మనకి లాభాలు ఆకాశాన్ని అంటుతాయి అని తెలియజేసాడు...
అలాగే కంపేనీ స్టార్ట్ చేసిన షూ కంపేనీ సక్సేస్ అయింది...
నమ్మకం ఉన్న చోటనే విజయం ఉంటది
అవకాశాన్ని సద్వినియోగం చేస్కొవడం పెద్ద విషయం కాదు.
ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్కోవడం గోప్పతనం.
అవకాశం లేదు, రావడం లేదు అని ఎవరినో నిందించుకుంటూ మనకి మనం ఆత్మ ద్రోహం చేస్కొవడం కంటే మనచుట్టూ మనకి సరిపడిన అవకాశాన్ని క్రియేట్ చెస్కుంటే.. అంతా హ్యాపీ యే కదా...??
మనలో ఆశావాద ద్రుక్పదం ఉన్నపుడే అది సాద్యపడుతుంది...
డొంట్ వర్రి బీ హ్యాపీ...అంతా మన మన మంచికే....
ప్రయత్నిస్తే పోయేది ఎముంది మన నిరాశ తప్ప..
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి